బిగ్బాస్ సీజన్ 5 ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ లుగా టిక్ టాక్ స్టార్ దుర్గారావు,సురేఖ వాణి,జబర్దస్త్ వర్ష,సింగర్ మంగ్లీ,హైపర్ ఆది,శేఖర్ మాస్టర్,యాంకర్ శివ,యాంకర్ వర్షినీ,కమెడియన్ ప్రవీణ్, వరంగల్ వందన, న్యూస్ యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ స్టార్ భాను, ఫన్ బకెట్ భార్గవ, సీనియర్ నటి ప్రియా, మరో సీనియర్ నటి యమునా వీరి పేర్లు బిగ్ బాస్ 5 లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.