18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వారికి మాత్రమే..రూ.999 ఉన్న సంవత్సరం ఆఫర్ ని. కేవలం ఇప్పుడు 499 రూపాయల కే లభిస్తుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేసింది.