కార్తీకదీపం సీరియల్ వంటలక్క కి అత్త పాత్రలో నటిస్తున్న అర్చనకి ప్రస్తుతం ఇప్పుడు ఒక స్టార్ హీరో సరసన సోదరి పాత్రలో కనిపించనుందని సమాచారం. అంతే కాకుండా కార్తీకదీపం సీరియల్ చూస్తున్న ఒక ప్రొడ్యూసర్ ఈమెకు ఛాన్స్ ఇచ్చాడని సమాచారం.