జెమినీ టీవీలో రాహుతో కలిసి తొలిరోజుల్లో పోస్ట్ బాక్స్ నెంబర్..1562 అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ చేసింది యాంకర్ అనితా చౌదరి. అనిత ఒక ఎన్ ఆర్ ఐ ని పెళ్లి చేసుకుని, అటు ఫ్యామిలీతో, వెండితెరపై కూడా పలు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉంది.