అనసూయ తన పెళ్లి రోజు సందర్భంగా తన భర్తతో గొడవపడిన విశేషాలను పంచుకుంది.తన భర్త భరద్వాజ్ తో నిత్యం గొడవలు వస్తూనే ఉంటాయని తెలిపింది. ఇంకా పలు సందర్భాలలో మేమిద్దరమూ విడిపోయే అంత సీరియస్ గా గొడవ పడేవారమని తెలిపింది.అలా గొడవపడిన మేమిద్దరం మరుక్షణమే కలిసి పోతామని, తెలిపింది.