జబర్దస్త్ షో లో జీవన్ షోకి కొద్దిరోజులపాటు దూరమయ్యాడు. ఇక ఆయన ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో చావు అంచులు వరకు వెళ్లి, చివరగా జబర్దస్త్ టీం లీడర్ ల సహకారంతో బ్రతికి బయటపడ్డాడు.