కార్తీకదీపం సీరియల్ లో తనకు తల్లి గా నటిస్తున్న సౌందర్య అనే నటి వయసు తన కంటే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఎక్కువ అని నిరూపమ్ చెప్పారు. తనకు చాలా యంగ్ మదర్ ఉన్నందుకు తాను ఎంతో లక్కీ అని అన్నారు.