తెలుగు భాష సరిగ్గా రాకపోవడంతో ఈమె ఈ కార్తీక దీపం సీరియల్ పై ఎక్కువ ఆసక్తి చూపలేదట. కానీ డైరెక్టర్ మాత్రం వంటలక్క పాత్రకు తాను అయితేనే సరిపోతుందని, డైరెక్టర్ బతిమిలాడితే ఆమె ఈ నాటికల్లో నటించడానికి ఒప్పుకుందట.