దేవదాస్ కనకాల అన్నపూర్ణమ్మ భూమిని వేరే వాళ్లకు అమ్మారని, ఈ విషయం ఆమె రాజీవ్ కనకాల ని అడిగితే నాకు తెలియదని వారు చెబుతున్నట్లు అన్నపూర్ణమ్మ వాపోయింది.