ఫహిమ పటాస్ -2 తో అక్కడ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ షోకు యాంకర్ గా రవి, శ్రీముఖి చేశారు. ఇక జబర్దస్త్ షో తో బాగా పాపులర్ సంపాదించిన ఫహిమా తన హాట్ హాట్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.