ఇక ఇటీవల ప్రసారమైన స్టార్ మ్యూజిక్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన శ్రీహాన్ - సిరి హనుమంత్ జంటను బిగ్ బాస్ సీజన్ 5 లోకి పంపించడానికి సిద్ధం అవుతున్నారు నిర్మాతలు.