రచ్చరవి టీం లీడర్ అవ్వడంతో సమయం మొత్తం తను జబర్దస్త్ షో కేటాయించడం వల్ల.. సినిమాలలో వస్తున్న అవకాశాలను వదులుకోవాల్సి రావడంతో.. తను జబర్దస్త్ షో కి దూరం అయ్యాడని తెలుస్తోంది.