ఇష్క్ - నాట్ ఎ లవ్ స్టోరీ థియేటర్లో ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. మరికొన్ని లఘుచిత్రాలు ఓటీటీ లో విడుదల కానున్నాయి.