గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్న అంకిత అసలు పేరు ఉత్తర రెడ్డి. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ అలాగే సుబ్రహ్మణ్యపురం సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.