ఆలీతో సరదాగా 250 వ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా కలెక్షన్ కి మోహన్ బాబు హాజరు కాబోతున్నారు. ఇక ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.