కస్తూరి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన పరంధామయ్య అలియాస్ నాగార్జున్ కన్నడ ఇండస్ట్రీ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందాడు