ప్రముఖ హాస్యనటుడు సాక్షి రంగారావు చిన్న కొడుకు సాక్షి శివ ఇటు బుల్లితెరపై , అటు వెండితెర పై మంచి నటుడిగా గుర్తింపు పొందుతున్నాడు.