అంగారకుడి మీదకు చైనా తొలిసారిగా ఒక వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఒకే యాత్రలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌ను పంపింది.