సాంసంగ్ గెలాక్సీ M51 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్, 8GB ర్యామ్ తో పాటు 7000mAh బ్యాటరీతో భారత్ మార్కెట్లో సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది.