వచ్చేవారం ఏకంగా 4 కొత్త స్మార్ట్ ఫోనులు విడుదల కాబోతున్నాయి. మోటోరోలా, ఒప్పో, షియోమీ, జియోనీ కంపనిలు తమ కొత్త మోడళ్ళని భారత్ లో విడుదల చెయ్యబోతున్నాయి.