లుక్ మార్చబోతున్న ఫేస్ బుక్. నీలి, తెలుపు, నలుపు రంగుల్లో కనిపించే ఫేస్ బుక్ ఇక మీదట డార్క్ మోడ్ లో కనిపించనుంది. ప్రస్తుతానికి కొంతమంది కి మాత్రమే డార్క్ మోడ్ ను అందుబాటులో ఉంచి.. వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. వచ్చే నెల నుండి ఈ డిజైన్ అందరికి అందుబాటులో రానుంది.