లండన్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ పరోశోధకులు అత్యంత వేగమంతమైన ఇంటర్నెట్ ని కనుగొన్నారు. దీని వేగం సెకనుకు 1, 78, 000 GB కాగా ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వేగం. ఈ వేగం తో సెకనులో 4k క్వాలిటీ తో వున్న సినిమాలు 1500 డౌన్లోడ్ చేసుకోవచ్చు.