కొత్తగా వచ్చిన కియా సొనెట్ కారు దుమ్ము రేపుతోంది.గురువారం ప్రీ బుకింగ్స్ ప్రారంభించగా తొలిరోజే 6, 523 బుకింగ్స్ జరిగినట్లు కంపెనీ ప్రకటించింది. దీని ధర 7 లక్షల నుంచి ప్రారంభం కానుంది. రిమోట్ కంట్రోల్, నావిగేషన్, వెహికల్ మ్యానేజ్ మెంట్  ఇలా 57 రకాల ఫీచర్స్ వున్నాయి. హలో కియా అనగానే ఇది రెస్పాండ్ అవుతుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ లతో పాటు ఆటోమాటిక్ ట్రాన్స్ మిషన్ ఛాయిస్ కూడా ఉంది.