వాట్సాప్ కొత్త ఫీచర్ : గ్రూప్ కాల్స్ మాట్లాడే వాళ్లకు వాట్సాప్ ప్రత్యేక రింగ్ టోన్  ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపింది. రింగ్ టోన్ తో పాటు కొత్త యానిమేషన్, స్టిక్కర్స్, కెమెరా ఐకాన్ రూపొందించబోతుంది. కొత్తగా వస్తున్న ఆండ్రాయిడ్ బీటా వర్షన్ లో ఇవి త్వరలో అందుబాటులో ఉంచుతామని వాట్సాప్ తెలిపింది.