రెడ్మీ 9 ప్రైమ్ అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం. ముఖ్య స్పెసిఫికేషన్లు.. మీడియా టెక్ హీలియో జి80 ప్రాసెసర్, 5020mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.