స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్... ప్లే స్టోర్ లో పనికొచ్చే యాప్స్ తో పాటు డేంజరస్ యాప్స్ కూడా ఉంటాయి. అలాంటి 23 డేంజరస్ యాప్స్ జాబితాను సోఫోస్ రీసెర్చెర్స్ విడుదల చేశారు. ఈ యాప్ లలో fleeceware అనే వైరస్ ఉందని ఇది యూజర్ల ప్రమేయం లేకుండా ఆ యాప్ లకు సబ్ స్క్రైబ్ చేస్తుందని గుర్తించారు. వెంటనే డిలీట్ చేయండి.