శాంసంగ్ అతి త్వరలోనే ఇండియాలో గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.25,000- 30,000 ఉంటుందని తెలుస్తోంది.