చైనా టెక్ దిగ్గజం షియోమి తన థర్డ్ జనరేషన్ అండర్- డిస్ప్లే కెమెరా టెక్నాలజీని 2021 వ సంవత్సరంలో వినియోగదారులకు అందుబాటులోకి చేస్తుందని ఆ కంపెనీ సీఈఓ చెవ్ తెలిపారు.