నివేదికల ప్రకారం ఇప్పటి వరకు విడుదలైన శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కంటే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైట్ ధర చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా లో అతి త్వరలో లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం.