బిఎమ్డబ్ల్యూ మోటారాడ్ భారత మార్కెట్లో విడుదలకు సిద్ధం. బిఎమ్డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్.