ఇండియాలో త్వరలోనే లాంచ్ కానున్న పోకో ఎక్స్3 64 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుందని... పోకో యొక్క ప్రొడక్ట్ మేనేజర్, గ్లోబల్ ప్రతినిధి అంగస్ కై హో వెల్లడించారు.