రెడ్ మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ల సేల్ ప్రారంభం అయ్యింది. ఈ రెండు ఫోన్లలోనూ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ని అందించడం జరిగింది. రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ లో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 , 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,599గానూ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.