టెక్నో స్పార్క్ గో 2020 వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించడం జరిగింది. మీడియాటెక్ హీలియో ఏ20 ప్రాసెసర్ కూడా ఈ ఫోన్ ద్వారా అందించడం జరిగింది. వెనకవైపు మొత్తం రెండు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరాగా 13 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించారు. మరో ఏఐ లెన్స్ కూడా ఉంది.