షియోమీ సబ్ బ్రాండ్ షియోమీ పోకో కొత్త ఫోన్ పోకో ఎక్స్ 3 ఎన్ఎఫ్ సీ సెప్టెంబర్ 7వ తేదీన లాంచ్ అవ్వనుంది. అయితే మరి ఈ ఫోన్ ఫీచర్లు ఎంత గానో ఆకర్షిస్తున్నాయి. 64 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732 జీ ప్రాసెసర్ ఉన్నట్టు కంపెనీ చెప్పింది.