వన్ప్లస్ 8టీ స్పెసిఫికేషన్లు వంటి ముఖ్యమైన వివారాలు లీకయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో మొత్తం నాలుగు కెమెరాలు, 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త వన్ ప్లస్ ఫోన్లు కెబాబ్ అనే కోడ్ నేమ్ తో తయారవుతున్నాయి అని చెప్పారు. ఇందులో 120 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించారు.