వివిధ కంపీనీలు, అదిరిపోయే ఫీచర్లు, మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ నెల ఇప్పటికే రియల్ మీ 7, రియల్ మీ 7 ప్రో, ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎఫ్17 ప్రో, రెడ్ మీ 9ఏ, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 వంటి స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇన్ ఫీనిక్స్ నోట్ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం51, పోకో ఎక్స్ తో పాటు ఐకూ 5 సిరీస్, వన్ ప్లస్ 8టీ సిరీస్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.