అదిరే ఫీచర్లతో వచ్చిన వన్ ప్లస్ నార్డ్ సేల్ ఈరోజే ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో మధ్యాహ్నం 2 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 802.11ac, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్/నావిక్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్ సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.