రియల్ మీ నార్జో 10 బాగా ఆకట్టుకుంటోంది. జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. దట్ బ్లూ, దట్ గ్రీన్, దట్ వైట్ కలర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను రియల్ మీ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది.