బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చెయ్యాలనుకుంటే ఇదే బెస్ట్ ఫోన్. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంది. దీని ధర రూ.7,499గా ఉంది. రిచ్ గ్రీన్, రిచ్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్  యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం తగ్గింపు వస్తుంది.