ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఈ మధ్యే రియల్ మీ 7 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95ను అందించడం జరిగింది. 64 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ ఉన్న నాలుగు కెమెరాల సెటప్ కూడా ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కేవలం రూ.14,999గా ఉంది. అలానే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది.