శాంసంగ్ గెలాక్సీ ఎం51,ఎం31ఎస్ రెండు కూడా అదిరిపోయాయి శాంసంగ్ గెలాక్సీ ఎం51లో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధరను రూ.26,999గా ఉంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999 నుంచి ప్రారంభం కానుంది.