రెడ్ మీ 9ఐ ఫోన్ ధర రూ.7,999 గా ఉండనుంది. ఈ ఫోన్ లో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ కూడా ఉంటాయన్నారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ నే ఇందులో అందిచడం జరుగుతుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ తో పాటు, స్క్రీన్ కుడివైపు ఫిజికల్ బటన్లు కూడా ఉండనున్నాయి. అలానే మైక్రో ఎస్డీ కార్డు వేసుకునే సౌకర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది