సాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ కంటే కొన్ని ఎక్కువ ఫీచర్లతో కొంత ఎక్కువ ధరకి లభించనున్న సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ఇటీవలే థాయిలాండ్ లో టెనా సర్టిఫికెట్ ను సాధించిందని నివేదికలు పేర్కొంటున్నాయి.