టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ మనదేశంలో సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ కానుంది. ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్‌లో ఈ తేదీని వెల్లడించారు.