హెచ్ఎండి గ్లోబల్ అధికారులు సెప్టెంబర్ 22వ తేదీన లాంచ్ ఈవెంట్ లో నోకియా 2.4, నోకియా 3.4 లను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. నోకియా 7.3 ఫోన్ కూడా అదే లాంచ్ ఈవెంట్ లో విడుదల కానుందని తెలుస్తోంది.