ఎల్జీ K42 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ ఫోన్ ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే విధంగా రూపొందించడం విశేషం. 6.6 అంగుళాల హెచ్ డీ + పంచ్ హోల్ డిస్ ప్లేను ఎల్జీ అందించింది. మీడియాటెక్ హీలియో పీ 22 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. వెనక వైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. అలానే బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4000 ఎంఏహెచ్ గా ఉంది.