ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది. నోకియా 3 సిరీస్లో మొదటి సారి వెనకవైపు మూడు కెమెరాలు, ముందు వైపు పంచ్ హోల్ కెమెరాతో లాంచ్ అయన ఫోన్ ఇదే కావడం విశేషం. ధర 159 యూరోలుగా(సుమారు రూ.13,700) ఉంది. చార్ కోల్, డస్క్, ఫోర్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.