నోకియా 2.4 ధరను కంపెనీ 119 యూరోలుగా(సుమారు రూ.10,300) నిర్ణయించడం జరిగింది. చార్ కోల్, డస్క్, ఫోర్డ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వెనక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, నార్డిక్ కలర్ ప్యాలెట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి 4500 ఎంఏహెచ్ గా ఉంది.