రియల్మీ నార్జో 20 ప్రో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 65W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను అందించడం జరిగింది.