శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లో విశేషం ఏమిటంటే వెనుక వైపు ఉన్న ఐదు కెమెరాలు. ఇదే ఐదు కెమెరాలతో వచ్చిన మొట్టమొదటి శాంసంగ్ ఫోన్. శాంసంగ్  కంపెనీ తన గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్లో వెనక వైపు ఐదు కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది.